Gas Cylinders: గ్యాస్‌ ధరలైనా తగ్గించండి.. సబ్సిడీ అయినా పెంచండి..!

పల్లె, పట్నం తేడా లేకుండా ఇప్పుడు  ప్రతి ఒక్కరి వంటింటిలోనూ గ్యాస్‌ బండలు (Gas Cylinders) దర్శనమిస్తున్నాయి. కానీ పెరుగుతున్న ధరలతో అల్లాడిపోతున్న పేద, మధ్య తరగతి ప్రజలపై గ్యాస్‌ సిలిండర్‌ బండ మరింత భారం మోపుతోంది. గతంలో గ్యాస్‌ ధరలో కొంత మొత్తం ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ప్రజలకు చెల్లించేది. ప్రస్తుతం ఆ సబ్సిడీలో ప్రభుత్వం నిలువునా కోత విధించింది. 

Updated : 03 Jun 2023 17:56 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు