Oil Prices: కేంద్రం నిర్ణయంతో.. వంటనూనెల ధరలు ఇంకా తగ్గుతాయా?

వంటనూనెల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది కాలంగా హోల్‌సేల్‌ వ్యాపారులు, పెద్దచైన్ రీటైలర్లు భారీ మొత్తంలో నిల్వ చేసుకోకుండా అమలు చేస్తున్న పరిమితిని తొలగించింది. ధరల తగ్గుదల నేపథ్యంలో నూనెగింజల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుందని మినహాయింపు ఇచ్చింది. మరి ఈ నిర్ణయం వల్ల తలెత్తే పరిణామాలు ఏమిటి? దీని వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? లేక బ్లాక్  మార్కెటింగ్  పెరిగి మళ్లీ ధరల పెరుగుదలకు ఆస్కారం ఏమైనా ఉందా? ఈ వీడియోలో చూడండి. 

Published : 04 Nov 2022 15:04 IST
Tags :

మరిన్ని