Ancient Coins: పురాతన నాణేల సేకరణతో అబ్బురపరుస్తున్న అర్చకుడు

వృత్తి ఉపాధినిచ్చినా.. ప్రవృత్తి మనసుకు సంతోషాన్ని అందిస్తుంది. అలాంటి అభిరుచితోనే చరిత్రను తెలియజెప్పే పురాతన నాణేలు, కరెన్సీలు సేకరిస్తున్నారు.. ఓ అర్చకుడు. వందల సంఖ్యలో నాణేలను సేకరించి అబ్బురపరుస్తున్నారు గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాసాచార్యులు. 

Published : 08 Aug 2022 13:28 IST

మరిన్ని

ap-districts
ts-districts