Hyderabad: కేసీఆర్‌ ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ ఫ్లెక్సీలు!

హైదరాబాద్‌ మెట్రో పిల్లర్లకు అతికించిన కేసీఆర్‌ ఫ్లెక్సీలపై భాజపా కార్యకర్తలు మోదీ ఫ్లెక్సీలను అతికించడం వివాదంగా మారింది. మోదీ పర్యటన నేపథ్యంలో గడ్డిఅన్నారం కార్పొరేటర్‌ సూచనలతోనే ఈ పని చేసినట్లు తెలుస్తోంది.

Published : 02 Jul 2022 17:35 IST

Tags :

మరిన్ని