Prince: అనుదీప్‌ మార్క్‌ కామెడీ.. బ్లడ్‌ గ్రూప్‌ అడిగితే ఆ రంగు పేరు..!

శివ కార్తికేయన్‌ (Siva Karthikeyan) హీరోగా నటించిన చిత్రం ‘ప్రిన్స్‌’ (Prince). ‘జాతి రత్నాలు’ ఫేం అనుదీప్‌ కె.వి. దర్శకత్వం వహించిన చిత్రమిది. ఉక్రెయిన్‌ నటి మరియా కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా శివ కార్తికేయన్‌, అనుదీప్‌, తమన్‌.. ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

Published : 20 Oct 2022 17:19 IST

Tags :

మరిన్ని