Priyanka Chopra: నటి ప్రియాంకచోప్రా- నిక్ జోనస్ దంపతుల బిడ్డ పేరేంటో తెలుసా..!

బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా, అమెరికా పాప్ స్టార్ నిక్ జోనస్ దంపతులు తమ బిడ్డకు మల్టీ మారీ చోప్రా జోనస్‌గా నామకరణం చేశారు. జనవరిలో సరోగసి ద్వారా తమకు ఓ బిడ్డ కలిగినట్లు ఈ స్టార్ జంట సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది.

Published : 21 Apr 2022 16:37 IST

Tags :

మరిన్ని