priyanka chopra: ప్రియాంక చోప్రా ‘సిటడెల్‌’.. కొత్త ట్రైలర్‌

హాలీవుడ్‌ నటుడు రిచర్డ్‌ మడెన్‌, ప్రియాంక చోప్రా (priyanka chopra) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘సిటడెల్‌ (Citadel)’. ఏప్రిల్‌ 28 నుంచి ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌’ వేదికగా ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌ మరో కొత్త ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. అంచనాలను సైతం పెంచుతోంది.

Updated : 30 Mar 2023 20:46 IST

Tags :

మరిన్ని