Andhra News: గర్భిణులకు కేంద్ర సాయానికీ ఏపీ సర్కారు మోకాలడ్డు

పేద గర్భిణులకు ఆర్థిక సాయం అందించే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అమలుకు ఏపీ ప్రభుత్వం మోకాలడ్డుతోంది. ఈ పథకం అమలుకు కేంద్రం 60 శాతం నిధులిచ్చినా..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన 40 శాతం వాటా విడుదల చేయడంలేదు. 

Published : 06 Aug 2022 13:24 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని