Dil Raju: ఆ ముగ్గురూ తలుచుకుంటేనే సినిమా హిట్ అవుతుంది: దిల్ రాజు

నందమూరి కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన సినిమా ‘బింబిసార’. ఈ చిత్రం శుక్రవారం విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్‌మీట్‌లో పాల్గొని, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు మాట్లాడారు.

Published : 08 Aug 2022 16:25 IST

Tags :

మరిన్ని