Dil Raju: సినిమా షూటింగ్స్ నిరవధికంగా నిలిపివేస్తున్నాం: దిల్‌ రాజు

టాలీవుడ్‌లో రేపటి నుంచి సినిమా షూటింగ్స్ నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు సినిమా షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు నిర్మాత దిల్‌ రాజు వెల్లడించారు. తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు నూతన అధ్యక్షుడిగా కొత్తా బసిరెడ్డిని ఎన్నుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

Published : 31 Jul 2022 15:46 IST

Tags :

మరిన్ని