Krishna: తెలుగు సినీ ఇండస్ట్రీలో తొలి ప్రయోగాలు ఆయనవే: కాట్రగడ్డ ప్రసాద్‌

తెలుగు సినీ దిగ్గజం, సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతి పట్ల నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా కృష్ణ ఎన్నో విజయాలు సాధించారని కొనియాడారు. ఎన్నో ప్రయోగాత్మక నిర్ణయాలతో చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన నటడు కృష్ణ అని అన్నారు.

Updated : 15 Nov 2022 16:54 IST

Tags :

మరిన్ని