GodFather: ‘గాడ్‌ఫాదర్’లో 3 సర్ప్రైజ్లు ఉన్నాయి.. థియేటర్లో చూస్తే...
‘‘దొంగ మొగుడు’ సమయంలో చిరంజీవితో సినిమా తీద్దామని అడ్వాన్స్ తీసుకెళ్లి ఇచ్చాను. కానీ ఆయన ఒప్పుకోలేదు’’ అని చెప్పారు ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్. నువ్వు చిన్న పిల్లాడివి ఇప్పుడే వద్దని అప్పుడు వారించారు. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యుడిని అయిపోయాను అని తెలిపారు. ఇంకా ఆయనేం చెప్పారంటే?
Published : 04 Oct 2022 13:42 IST
Tags :