Robo Tractor: రైతుల కష్టాలకు చెక్‌పెట్టే ‘రోబో ట్రాక్టర్‌’

వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు, కూలీల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తున్నాయి. సాగును నష్టాలమయంగా మారుస్తున్నాయి. సాంకేతికతతోనే ఈ సమస్యలకు పరిష్కారం చూపగలమని నమ్మిన కొందరు యువకులు.. ఓ చిట్టి రోబో ట్రాక్టర్‌కు రూపకల్పన చేశారు. గుంటూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఇంతకీ ఆ యంత్రం ఎలా ఉంటుంది? ఏ విధంగా పని చేస్తుంది? 

Updated : 12 Mar 2023 14:23 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు