Polavaram: పోలవరం పనుల ఆలస్యానికి రాష్ట్ర జలవనరులశాఖే కారణం: ప్రాజెక్టు అథారిటీ

పోలవరం పనుల ఆలస్యానికి రాష్ట్ర జలవనరులశాఖే కారణమని ప్రాజెక్టు అథారిటీ తేల్చిచెప్పింది. గుత్తేదారు సంస్థ, రాష్ట్ర జలవనరులశాఖ సరైన ప్రణాళిక అమలు చేయకపోవడం వల్లే ప్రాజెక్టు నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని కుండ బద్దలుకొట్టింది. ఇటీవలి దిగువ కాఫర్ డ్యాం మీదుగా వరద పోటెత్తి ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని ముంచెత్తడానికి ప్రాజెక్టు పనులు నెమ్మదిగా జరగడమే కారణమని స్పష్టం చేసింది.

Published : 10 Aug 2022 12:26 IST
Tags :

మరిన్ని