Prostate Enlargement: ప్రోస్టేట్ సమస్య వేధిస్తోందా?.. పరిష్కార మార్గాలివిగో..!

పురుషుల్లో మాత్రమే కనిపించే గ్రంథి.. ప్రోస్టేట్‌ గ్రంథి. మగవారి వయసు పెరుగుతున్నకొద్దీ.. ప్రోస్టేట్‌ గ్రంథి పరిమాణం కూడా పెరుగుతుంది. దీంతో మూత్ర విసర్జన సమయంలో సమస్య ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ప్రోస్టేట్‌ గ్రంథి పెరుగుదలకు కారణాలు, దానివల్ల వచ్చే సమస్యలు, చికిత్స మార్గాల గురించి తెలుసుకుందాం.

Published : 05 Dec 2022 20:22 IST

Tags :

మరిన్ని