Immune System: రోగనిరోధక వ్యవస్థను ఇలా కాపాడుకోండి..!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే బలమైన రోగనిరోధక వ్యవస్థ (Immune System) అవసరం. రోగనిరోధకవ్యవస్థ సరిగ్గా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. హానికరమైన బ్యాక్టీరియా నుంచి కాపాడుకోవడంలోనూ, వివిధ వ్యాధులపై పోరాడటంలోనూ రోగనిరోధకవ్యవస్థ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో రోగనిరోధకవ్యవస్థను ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 12 Apr 2023 11:31 IST
Tags :

మరిన్ని