China: జిన్‌పింగ్‌ వెంటనే దిగిపోవాలంటూ.. చైనాలో నిరసనలు

కొవిడ్ లాక్‌డౌన్‌లను నిరసిస్తూ చైనాలో నిరసనలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. జీరో కొవిడ్ పాలసీ పేరుతో విధిస్తున్న అసంబద్ధ ఆంక్షలతోనే అనేక మంది చనిపోయారని పౌరులు ఆరోపిస్తున్నారు. ఎన్నడూలేని విధంగా ఉరుమ్ కీ నగరంలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వెంటనే దిగిపోవాలంటూ నినాదాలు చేస్తున్నారు. నిరసనల కట్టడికి కమ్యూనిస్టు ప్రభుత్వం బలగాలను మోహరిస్తున్నా ప్రజలు వెనక్కి తగ్గడం లేదు.

Published : 27 Nov 2022 17:57 IST

Tags :

మరిన్ని