Andhra News:: ఏలూరులో గతుకులు, ఇరుకైన రోడ్లపై వాహనదారుల అవస్థ

స్మార్ట్ సిటీ అనే మాట వినగానే గుంతలు లేని రోడ్లు, వీధి దీపాలు, పరిశుభ్రమైన వాతావరణంలో ఉండే నగరం మదిలో మెదులుతుంది. కానీ ఏలూరు నగర వాసుల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అభివృద్ధి సంగతి అటు ఉంచితే.. ఉన్న రోడ్లు బాగుచేసే పరిస్థితి లేదని నగరవాసులు వాపోతున్నారు.

Published : 26 Jun 2022 10:56 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని