Sankrati: సంక్రాంతికి సొంతూళ్లకు ప్రజలు.. రద్దీగా బస్టాండ్లు

సంక్రాంతి పండగకు సొంతూరు వెళ్లేందుకు ప్రజలు తరలివెళ్తున్నారు. విద్యా సంస్థలకు వారం రోజుల సెలవులు రావడంతో స్వగ్రామాలకు తరలిపోతున్నారు. ఫలితంగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రైళ్లు, బస్సుల్లో సీట్లు దొరక్క పండగకు వెళ్లేవారు పిల్లాపాపలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated : 12 Jan 2023 22:15 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు