Rising Prices: నిత్యవసరాల ధరలకు రెక్కలు.. సామాన్యులకు తప్పని ఇక్కట్లు

నిత్యావసరాల (Commodities) ధరలు నానాటికీ చుక్కలనంటుతున్నాయి. ఫలితంగా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. చాలీచాలని జీతాలతో నగరాల్లో జీవనం సాగించటం కష్టంగా మారిందని సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Published : 20 May 2023 19:04 IST

Tags :

మరిన్ని