Dhamaka: మాస్‌ను ఊపేసిన ‘పల్సర్‌ బైక్‌’ వీడియో సాంగ్‌ వచ్చేసింది

రవితేజ కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ధమాకా’. శ్రీలీల కథానాయిక. భీమ్స్‌ సిసిరిలియో అందించిన సంగీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘పల్సర్‌ బైక్‌’మాస్‌ను ఓ ఊపు ఊపేసింది. తాజాగా పాట ఫుల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

Published : 23 Jan 2023 19:12 IST

Tags :

మరిన్ని