Dhamaka: ‘పల్సర్‌ బైక్‌’ పాటకు అదరగొట్టిన రవితేజ - శ్రీలీల

హైదరాబాద్‌: ‘ధమాకా’తో (Dhamaka) సూపర్‌హిట్‌ అందుకున్నారు రవితేజ (Raviteja) - శ్రీలీల (Sreeleela). ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో రవితేజ - శ్రీలీల పలు ప్రైవేటు ఆల్బమ్స్‌కు డ్యాన్స్‌లు చేసి అలరించిన విషయం తెలిసిందే. అందులోనూ ముఖ్యంగా ‘పల్సర్‌ బైక్‌’ పాటకు వీళ్లిద్దరూ వేసిన స్టెప్పులు థియేటర్‌ను షేక్‌ చేశాయి. తాజాగా ఈ వీడియోను చిత్రబృందం సినీ ప్రియులతో పంచుకుంది.

Updated : 03 Jan 2023 12:17 IST

Tags :

మరిన్ని