Punjab: అవినీతి ఆరోపణల కేసులో పంజాబ్ ఆరోగ్యమంత్రి విజయ్ సింగ్లా అరెస్ట్

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్ ఆరోగ్యమంత్రి విజయ్ సింగ్లాను అవినీతి నిరోధ క శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశాలతో ఆరోగ్యమంత్రిని అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అంశంపై తీవ్రంగా స్పందించిన పంజాబ్ సీఎం ఆయనను పదవి నుంచి బర్తరఫ్ చేశారు. 

Published : 24 May 2022 18:56 IST
Tags :

మరిన్ని