IPL 2023: ‘పంజాబీ కింగ్స్‌’ ఆంథమ్‌.. స్టెప్పులతో అదరగొట్టిన ధావన్‌, అర్ష్‌దీప్‌

ఐపీఎల్‌ 2023 (TATA IPL 2023) సందడి షురూ అయింది. ఇప్పటికీ ఫ్రాంచైజీల జెర్సీల ఆవిష్కరణలు ఒక్కొక్కటిగా జరుగుతుండగా.. ఇప్పుడు జట్టు ఆంథమ్‌లు కూడా రిలీజ్‌ అవుతున్నాయి. తాజాగా పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఐపీఎల్‌ 16వ సీజన్‌ కోసం తమ ఆంథమ్‌ను విడుదల చేసింది. ఈ సాంగ్‌లో శిఖర్ ధావన్‌, అర్ష్‌దీప్‌ సహా పలువురు PBKS ఆటగాళ్లు.. పంజాబీ స్టెప్పులతో అదరగొట్టారు. 

Published : 24 Mar 2023 17:29 IST

Tags :

మరిన్ని