Punjab: ఆప్‌ ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టిన భర్త

పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్ గృహహింసకు గురైన వీడియో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే బల్జిందర్‌ కౌర్‌ను ఆమె భర్త చెంపదెబ్బ కొట్టాడు. స్థానికులు వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో పంజాబ్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Published : 02 Sep 2022 15:17 IST

Tags :

మరిన్ని