Putin: నాటో దళాలు యుద్ధానికి దిగితే.. ప్రపంచవిపత్తే!: పుతిన్‌

రష్యా-ఉక్రెయిన్ సహా పశ్చిమ దేశాల పరస్పర హెచ్చరికలతో యుద్ధం ఎటువైపు దారి తీస్తుందో అన్న ఆందోళన పెరుగుతోంది. ఉక్రెయిన్ పై అణ్వస్త్రం ప్రయోగిస్తే మాస్కో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జీ 7 దేశాలు హెచ్చరించగా..నాటో దళాలు తమతో ఘర్షణకు దిగితే ప్రపంచ విపత్తు తప్పదని పుతిన్ తీవ్ర హెచ్చరికలు చేశారు.

Published : 15 Oct 2022 16:03 IST

Tags :

మరిన్ని