Putin: ఆయుధాల కోసమే బెలారస్‌లో రష్యా అధ్యక్షుడి పర్యటన!

బెలారస్‌లో నిల్వ ఉన్న సోవియట్ కాలం నాటి ఆయుధాలతో ఉక్రెయిన్‌పై పెద్దఎత్తున విరుచుకుపడాలని రష్యా భావిస్తోంది. యుద్ధం త్వరగా ముగించేందుకు నాటి ఆయుధాలు ఉపకరిస్తాయని అంచనా వేస్తోంది. స్వయంగా బెలారస్ వెళ్లిన పుతిన్.. ఇందుకు సహకారం అందించాలని ఆ దేశాన్ని కోరారు. బదులుగా బెలారస్‌కు ఆర్థికంగా సాయం చేసేందుకు చర్చలు సాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

Published : 20 Dec 2022 14:38 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు