Puvvada: రేణుకా చౌదరి.. దమ్ముంటే నాపై గెలువు: మంత్రి పువ్వాడ నిప్పులు

ఖమ్మంలో భారాస (BRS), కాంగ్రెస్‌ (Congress) నేతల మధ్య రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత రేణుకా చౌదరి తనపై చేసిన విమర్శలపై మంత్రి పువ్వాడ అజయ్‌ (Puvvada Ajay Kumar) నిప్పులు చెరిగారు. తనపై పోటీకి ఎవరినో ఉసిగొల్పడం కాదని.. దమ్ముంటే ఖమ్మంలో రేణుకా చౌదరే (Renuka Chowdhury) పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. తనపై ఆమె గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. వలస పక్షుల్లాగా వచ్చే వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. 

Published : 25 Apr 2023 18:00 IST
Tags :

మరిన్ని