Rangamarthanda: ‘రంగమార్తాండ’ నుంచి ‘పువ్వై విరిసే ప్రాణం’.. వీడియో సాంగ్‌ చూశారా!

ప్రకాశ్‌ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). ఈ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రంలోని ‘పువ్వై విరిసే ప్రాణం’ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

Published : 25 Mar 2023 13:59 IST

ప్రకాశ్‌ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). ఈ సినిమా ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రంలోని ‘పువ్వై విరిసే ప్రాణం’ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు