FIFA World Cup 2022: ఖతార్‌ ఖేల్‌ ఖతమ్‌.. ఫిఫా ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన ఆతిథ్య జట్టు

ఫిఫా ప్రపంచకప్‌ నుంచి ఆతిథ్య ఖతార్‌ నిష్క్రమించింది. తొలి మ్యాచ్‌లో ఈక్వెడార్‌ చేతిలో ఓడిన ఆ జట్టు.. శుక్రవారం తన రెండో మ్యాచ్‌లో 1-3తో సెనెగల్‌ చేతిలో పరాజయం చవిచూసింది. తర్వాత నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ను ఈక్వెడార్‌ డ్రా చేసుకోవడంతో ఖతార్‌కు నాకౌట్‌ దారులు మూసుకుపోయాయి. 92 ఏళ్ల ప్రపంచకప్‌ చరిత్రలో అత్యంత అధ్వాన్న ప్రదర్శన చేసిన ఆతిథ్య జట్టుగా ఖతార్‌ అపఖ్యాతి మూటగట్టుకుంది.

Updated : 26 Nov 2022 10:16 IST

Tags :

మరిన్ని