Telangana News: కుటుంబాల ఘర్షణలో కారు దగ్ధం

తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో రెండు కుటుంబాల ఘర్షణలో ఓ కారును తగులబెట్టారు. ప్రేమజంట ఇంటినుంచి వెళ్లిపోవడంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. గొడవలో పలువురికి గాయాలు కాగా... ఓకారు దగ్ధమైంది.

Published : 13 May 2022 16:14 IST

Tags :

మరిన్ని