R Narayana Murthy: తెలుగు జాతికి చెగువేరా జార్జ్ రెడ్డి: ఆర్‌ నారాయణ మూర్తి

ప్రపంచంలో విప్లవానికి చేగువేరా ఎలాగో.. భారత దేశ విప్లవానికి భగత్ సింగ్ ఎలాగో.. తెలుగు జాతికి చెగువేరా జార్జ్ రెడ్డి అని సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి అన్నారు. 50 ఏళ్ల జార్జి అమరత్వాన్నీ ఎత్తి పడదాం సమసమాజ స్థాపనకై పోరాడదాం అంటూ జార్జ్ రెడ్డి మరణించిన ఓయూ కిన్నెర హాస్టల్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు పీడిఎస్‌యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో వేలాది విద్యార్థులతో రెడ్ షర్ట్ కవాతు నిర్వహించారు.

Published : 13 Apr 2022 22:08 IST
Tags :

మరిన్ని