Viral video: పడవ పోటీల్లో అపశ్రుతి.. నీట మునిగిన బోటు

అసోంలోని బార్‌పేట జిల్లా మోరాబేకి నదిపై జరుగుతున్న పడవ పోటీల్లో అపశుత్రి చోటు చేసుకుంది. ఈ పోటీల్లో రూ.2.5 లక్షల విలువ చేసే చెక్కపడవ నీట మునిగింది. బోటు రేసు కోసం ప్రత్యేకంగా ఈ పడవను నిర్మించినట్లు అక్కడి నిర్వాహకులు తెలిపారు. పడవలోని వారంతా అప్రమత్తంగా ఉన్నందున ఎటువంటి ప్రమాదం జరగలేదని వెల్లడించారు.

Published : 12 Nov 2022 18:22 IST

Tags :

మరిన్ని