Raghurama: మన్యం వీరుడి అల్లూరిపై ప్రత్యేక పాట.. లాంచ్‌ చేసిన రఘురామ!

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకొని రూపొందించిన ప్రత్యేక పాటను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లాంచ్‌ చేశారు. ‘‘ రింగు రింగుల జుత్తు ఆజానుబాహుడి ఎత్తు’’అంటూ సాగిపోయే ఈ పాట సాంతం ఆసక్తి రేకెత్తిస్తోంది.

Published : 02 Jul 2022 17:37 IST

Tags :

మరిన్ని