Rahul gandhi: కాంగ్రెస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌.. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు

కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభలో పెద్ద షాక్‌ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు ఆయనకు రెండెళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు కాపీని పరిశీలించిన అనంతరం లోక్‌సభ సచివాలయం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 

Published : 24 Mar 2023 14:57 IST

మరిన్ని