Rahul Gandhi: మంచులో రాహుల్‌-ప్రియాంక సరదా ఫైట్‌.. వీడియో వైరల్‌

కాంగ్రెస్(Congress) అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఫైట్‌ చేశారు. గడ్డకట్టిన మంచులో ఒకరినొకరు సరదాగా ఆటపట్టించుకున్నారు. స్నోబాల్స్‌ విసురుతూ నవ్వులు చిందించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన భారత్‌ జోడో యాత్ర( Bharat Jodo Yatra) ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీనగర్‌లో ఈ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఈ దృశ్యాలను రాహుల్ ట్వీట్‌ చేయగా.. అవి కాస్తా వైరల్‌గా మారాయి.

Published : 30 Jan 2023 16:32 IST
Tags :

మరిన్ని