LIVE- Rahul Gandhi: రాహుల్‌ గాంధీ మీడియా సమావేశం

పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అనర్హత వేటుకు గురయ్యారు. ఈ పరిణామం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో అనర్హత వేటు తర్వాత రాహుల్‌ తొలిసారిగా మీడియా ముందుకొచ్చారు.

Updated : 25 Mar 2023 13:08 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు