Rahul Gandhi: మోదీ - అదానీల బంధంపై రాహుల్‌ ప్రశ్నల వర్షం

పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీలపై.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పదునైన విమర్శలు సంధించారు. మోదీ-అదానీల బంధం చాలా ఏళ్ల క్రితమే ప్రారంభం అయిందన్న రాహుల్.. వ్యక్తిగత వ్యాపార వృద్ధికి ప్రభుత్వాన్ని ఎలా వాడుకోవాలో ఇది నిరూపిస్తుందన్నారు. గతంలో అదానీ విమానంలో మోదీ ప్రయాణిస్తే.. ఇప్పుడు మోదీ విమానంలో అదానీ ప్రయాణిస్తున్నారని ఎద్దేవా చేశారు. 

Published : 07 Feb 2023 18:19 IST
Tags :

మరిన్ని