Rahul Gandhi: డెలివరీ బాయ్ స్కూటీపై ప్రయాణించిన రాహుల్‌ గాంధీ..!

కర్ణాటక ఎన్నికల (Karnataka Elections) ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు భాజపా, కాంగ్రెస్ చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. బెంగళూరులో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. డెలివరీ బాయ్ స్కూటీపై ప్రయాణించి హోటల్‌కు చేరుకున్నారు. స్కూటీపై వెనక కూర్చుని సుమారు 2 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం.. రాహుల్ తాను బస చేసే హోటల్‌కు వెళ్లారు. అనంతరం అక్కడ స్థానికులతో సెల్ఫీలు దిగారు.

Updated : 07 May 2023 21:50 IST

Tags :

మరిన్ని