Rahul Gandhi:రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. సూరత్‌ కోర్టు తీర్పు

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో సూరత్  జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కాసేపటికే రాహుల్ గాంధీకి బెయిల్  మంజూరు చేసింది. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన ర్యాలీలో మోదీ పేరుపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.  ఈ వ్యాఖ్యలపై రాహుల్ ను దోషిగా నిర్దారించిన కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

Updated : 23 Mar 2023 13:55 IST

Tags :

మరిన్ని