Bharat Jodo: పోతురాజులా మారిన రాహుల్‌ గాంధీ.. వీడియో వైరల్‌!

రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ సంగారెడ్డి జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా కొంతమంది పోతురాజులతో కలిసి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాహుల్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోతురాజులతో కలిసి రాహుల్‌ సందడి చేశారు. జగ్గారెడ్డి చేతిలోంచి రాహుల్‌ కొరడా తీసుకొని పోతురాజులా కొట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కేరింతలు, ఈలలతో సందడి చేశారు.

Updated : 03 Nov 2022 14:20 IST

Tags :

మరిన్ని