Intinti Ramayanam: ఆకట్టుకునేలా ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్‌

రాహుల్‌ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఇంటింటి రామాయణం (Intinti Ramayanam)’. మారుతీ పర్యవేక్షణలో సురేశ్‌ తెరకెక్కించారు. జూన్‌ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. మీరూ చూసేయండి.. 

Published : 07 Jun 2023 20:29 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు