Ala Modalaindi: అసలు పెళ్లే వద్దనుకున్నాం.. కానీ!: రాహుల్‌, చిన్మయి

తాము అసలు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని రాహుల్‌ రవీంద్రన్‌, చిన్మయి శ్రీపాద (Rahul Ravindran, Chinmayi Sripaadaa) దంపతులు వెల్లడించారు. ‘ఈటీవీ’లో ప్రతి మంగళవారం ప్రసారమయ్యే ‘అలా మొదలైంది (Ala Modalaindi)’ కార్యక్రమానికి ఈ జంట విచ్చేసి సందడి చేసింది. వారిద్దరి ప్రేమకథ, దాంపత్య జీవితానికి సంబంధించి పలు విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. మే 30న ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. 

Updated : 27 May 2023 16:12 IST

Tags :

మరిన్ని