RRR: హైదరాబాద్ చేరుకున్న రాహుల్‌ సిప్లి గంజ్‌... శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ఘన స్వాగతం

ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవ వేదికపై ‘నాటు నాటు’ అంటూ ఉర్రూతలూగించిన ఆర్ఆర్‌ఆర్‌ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అభిమానులు, కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.

Updated : 18 Mar 2023 23:24 IST

మరిన్ని