Indian Railway: అసలేంటీ ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌..?

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి ‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ’లో మార్పే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ఏ రకంగా ఇది ప్రమాదానికి కారణమైందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తుది నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని రైల్వే మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైల్వే ప్రమాదాల నివారణలో కీలకంగా భావించే ‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థ’ ప్రత్యేకత ఏంటి? అదెలా పని చేస్తుంది? చూద్దాం.. రండి. 

Published : 04 Jun 2023 21:14 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు