Rain: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం..వాహనదారుల ఇక్కట్లు

నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎస్‌ఆర్‌ నగర్‌, ఆమీర్‌పేట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, పెద్దఅంబర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

Published : 04 Jul 2022 18:03 IST
Tags :

మరిన్ని