Rainy season: వర్షాకాలం వచ్చేసింది.. ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకుందాం..!

వర్షాకాలం వచ్చేసింది. ఈ కాలంలో తరచుగా అలర్జీలు బాధిస్తుంటాయి. దోమల బెడద కూడా ఎక్కువే. వర్షంలో తడిస్తే జలుబు, జ్వరం లాంటివి మన శరీరంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ఈ సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి. 

Published : 30 Jun 2022 16:05 IST
Tags :

మరిన్ని