Rajasingh: మునావర్ కామెడీ షో అడ్డుకుంటామన్న రాజాసింగ్.. అరెస్టు చేసిన పోలీసులు

ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మునావర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన షోను అడ్డుకుంటామని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రకటించారు. దీంతో నగరంలోని రాజాసింగ్‌ నివాసం వద్దకు పోలీసులు చేరుకొని ఆయనను అరెస్టు చేశారు. ఎమ్మెల్యేను బయటకు రావొద్దని చెప్పినా వినలేదని.. దీంతో ఆయన్ను ఆరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు.

Published : 19 Aug 2022 15:39 IST

Tags :

మరిన్ని