సినిమాను తలపించేలా పెళ్లి.. రూ.8కోట్ల కానుకలు, వందలాది వాహనాలతో మండపానికి వధువు సోదరులు!

సినిమాను తలపించేలా రాజస్థాన్‌(Rajasthan)లో ఓ పెళ్లి జరిగింది. వధువు సోదరులు, బంధువులు వందలాది కార్లతో మండపానికి చేరుకున్నారు. ఏదైనా ఘర్షణ జరుగుతోందేమోనని అంతా అనుకునే లోపే రూ.కోట్ల డబ్బును తెచ్చి వరుడికి కానుకగా ఇచ్చారు. బంగారు, వెండి ఆభరణాలను పెద్ద ఎత్తున సమర్పించారు. తమ సోదరికి ఆర్థిక భారం తగ్గించేందుకు స్థానికంగా పాటించే మైరా సంప్రదాయం ప్రకారం కానుకలు ఇచ్చినట్లు వారు తెలిపారు.

Published : 27 Mar 2023 14:48 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు