Rajasthan Royals: సొంతగడ్డపై తొలి మ్యాచ్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ స్పెషల్‌ వీడియో

ఐపీఎల్‌ 2023 (IPL 2023)లో ప్రస్తుతం నం.1 స్థానంలో దూసుకెళ్తోన్న రాజస్థాన్‌ (RR).. తన సొంత గడ్డపై సమరానికి సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో తన తర్వాత స్థానం (2)లో ఉన్న లఖ్‌నవూ (LSG)తో నేడు మ్యాచ్‌ ఆడనుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు జైపుర్‌ (Sawai Mansingh Stadium - SMS)లో ఇదే తొలి మ్యాచ్‌ (RR v LSG). దీంతో ‘హల్లా బోల్‌ (గొంతు వినిపించు)’ అంటూ.. తమ అభిమాన జట్టులో జోష్‌ నింపేందుకు అక్కడి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జైపుర్‌లో తొలి మ్యాచ్‌కు సంబంధించి రాజస్థాన్‌ రాయల్స్‌ ఓ వీడియోను వదిలింది. 

Published : 19 Apr 2023 15:58 IST
Tags :

మరిన్ని